Freelancers
-
#Speed News
Income Tax Returns: ఫ్రీలాన్సర్‌గా లేదా కన్సల్టెంట్‌గా పని చేశారా..? మీ ఆన్‌లైన్ ఐటీఆర్‌ని ఎలా అప్లై చేసుకోవాలంటే..?
ఆదాయపు పన్ను రిటర్న్ (Income Tax Returns) దాఖలుకు కేవలం రెండు వారాల గడువు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసినందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Date : 16-07-2023 - 1:56 IST