Freedom Of Speech
-
#Andhra Pradesh
AP HighCorut: ఆంధ్రప్రదేశ్‌లోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు
AP HighCorut: ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులపై నమోదయ్యే కేసులకు సంబంధించి, న్యాయపరంగా ఎలా వ్యవహరించాలో స్పష్టమైన మార్గదర్శకాలు సూచిస్తూ ప్రత్యేక సర్క్యులర్ విడుదల చేసింది.
Date : 06-07-2025 - 11:58 IST -
#Andhra Pradesh
YS Jagan : రాజ్యాంగ దినోత్సవం రోజున ఈవీఎంలపై ధ్వజమెత్తిన జగన్
YS Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం) పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాల్సిన అవసరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అధ్యక్షుడు మరోసారి నొక్కి చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలను మంగళవారం 'X'లో పోస్ట్ చేశారు.
Date : 26-11-2024 - 1:02 IST -
#Technology
Talibans Praises Twitter : ట్విట్టర్ ను ఆకాశానికి ఎత్తిన తాలిబన్లు.. ఎందుకు ?
Talibans Praises Twitter : తాలిబన్లు తాజాగా సోషల్ మీడియాపై తమ మనసులోని మాటను వెల్లడించారు..
Date : 12-07-2023 - 1:22 IST -
#Speed News
Twitter Vs Government : “ట్వీట్ల తొలగింపు ఆర్డర్స్” కేసు ఓడిపోయిన ట్విట్టర్.. 50 లక్షల జరిమానా
Twitter Vs Government : కొన్ని ట్వీట్లు, ట్విట్టర్ అకౌంట్స్ ను తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను సవాలు చేస్తూ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం కొట్టేసింది.
Date : 30-06-2023 - 2:00 IST