Freedom Fighter
-
#Andhra Pradesh
Tanguturi Prakasam Pantulu : ఆ మహనీయుడు మనందరికీ స్ఫూర్తి ప్రదాత : సీఎం చంద్రబాబు
ప్రకాశం పంతులు జీవితం అనేక మంది యువతకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించి, తల్లిదండ్రుల ఆశయాల్ని నిలబెట్టుకుంటూ విద్యాభ్యాసంలో అభివృద్ధి చెందడం, తరువాత న్యాయవాదిగా, అనంతరం రాజకీయ రంగంలో అద్భుతంగా ఎదగడం ఆయన జీవన యాత్రలో ముఖ్య ఘట్టాలుగా పేర్కొన్నారు.
Date : 20-05-2025 - 11:02 IST -
#Special
Sarojini Naidu : తెలుగు వీర వనిత సరోజినీ నాయుడు.. నిజాం నవాబు మెచ్చిన రచయిత్రి !
సరోజినీ(Sarojini Naidu) కూడా ఆరేళ్ల వయసు నుంచే ఆంగ్లంలో కవితలు రాసేది. ఆమెకు పర్షియన్ భాష కూడా వచ్చు.
Date : 03-03-2025 - 8:55 IST -
#India
Narendra Modi: భగత్ సింగ్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ
Narendra Modi: భగత్ సింగ్ ధైర్యాన్ని , నిస్వార్థ అంకితభావాన్ని కొనియాడారు, "మన దేశంలోని ప్రతి పౌరుడితో నేను ధైర్యం , శక్తికి ప్రతీక అయిన అమరవీరుడు భగత్ సింగ్‌కు నా వందనాలు. వారి ప్రాణాలను పట్టించుకోకుండా, భగత్ సింగ్ , అతని సహచరులు మన దేశ స్వాతంత్ర్యానికి గొప్పగా దోహదపడిన సాహసోపేతమైన చర్యలలో పాల్గొన్నారు. భగత్ సింగ్‌కు వ్యక్తిగత అహంకారం ఎప్పుడూ ఆందోళన కలిగించదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
Date : 28-09-2024 - 12:58 IST -
#Andhra Pradesh
Sardar Gouthu Latchanna: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న.. మద్యపాన నిషేధం విషయంలో ప్రకాశం పంతులుతో విబేధం..!
భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి. లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. సర్దార్ గౌతు లచ్చన్న(Sardar Gouthu Latchanna).
Date : 16-08-2023 - 12:55 IST -
#Special
Pingali Venkaiah Birth Anniversary : పింగళి వెంకయ్య జయంతి
దేశ సమగ్రతలో సార్వభౌమత్వాన్ని ప్రతిబింప చేసే ఆ జెండాకు ప్రాణం పోసింది మన తెలుగువాడే..ఆయనే కృష్ణాజిల్లా వాసి పింగళి వెంకయ్య (Pingali Venkaiah).
Date : 02-08-2023 - 11:30 IST -
#India
Bharat Jodo Yatra And Savarkar: భారత్ జోడో యాత్రలో రాజకీయ దుమారం: కాంగ్రెస్ ఫ్లెక్సీపై సావర్కర్ ఫోటో
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేయించిన పోస్టర్లలో సావర్కర్ ఫోటో కనిపించడం కేరళలో రాజకీయ దుమారం రేపింది.
Date : 21-09-2022 - 9:03 IST