Freebies
-
#India
freebies : ఎన్నికల్లో ఉచిత పథకాలు.. సరైన పద్ధతి కాదు: సుప్రీంకోర్టు
ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు వీటిని ప్రకటించే పద్ధతి మంచి కాదని వ్యాఖ్యానించింది. అయితే ఉచిత పథకాలు మంచివి కావు.
Date : 12-02-2025 - 4:09 IST -
#Business
RBI: ఉచిత పథకాలు.. ఆందోళన వ్యక్తం చేసిన ఆర్బీఐ
సామాజిక, ఆర్థిక మౌలిక సదుపాయాల వంటి చాలా కీలకమైన సామర్థ్యాల అభివృద్ధిని ఈ రకమైన వ్యయం ప్రభావితం చేస్తుందని RBI తన నివేదికలో పేర్కొంది. ఇటువంటి ప్రజాకర్షక ప్రకటనలు చాలా ముఖ్యమైనవిగా భావించే ఈ విషయాల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి.
Date : 20-12-2024 - 11:10 IST -
#India
SC On Freebies : ఉచితాలపై `సుప్రీం` సైడ్ యాంగిల్
రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత వాగ్దానాలను న్యాయస్థానాలు అడ్డుకోలేవని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
Date : 17-08-2022 - 5:00 IST -
#Andhra Pradesh
YSRCP Freebies: ఉచితాలు, సంక్షేమం వేర్వేరు: వైసీపీ
ప్రధాని మోడీ నుంచి సుప్రీం కోర్ట్ వరకు "ఉచితాలు" గురించి చర్చ్ జరుగుతోంది.
Date : 12-08-2022 - 10:28 IST -
#India
Freebies Disaster: ఎన్నికల్లో ఉచిత వాగ్ధానాలపై `సుప్రీం` కీలక నిర్ణయం
ఎన్నికల సమయంలో ఇచ్చే ఉచిత వాగ్దానాలను వ్యతిరేకిస్తూ వేసిన `పిల్` కు నరేంద్ర మోడీ సర్కార్ మద్ధతు పలికింది.
Date : 03-08-2022 - 6:45 IST -
#Andhra Pradesh
AP Crisis: సంక్షోభం అంచున ఏపీ…మేలుకోకుంటే దారుణ పరిస్థితులు-‘ది ప్రింట్’సంచలనాత్మక కథనం..!!
ఆంధ్రప్రదేశ్ గురించి ప్రముఖ మీడియా హౌస్ ‘ది ప్రింట్’సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఏపీ సహా దేశంలో మరికొన్ని రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారాయని పేర్కొంది.
Date : 19-04-2022 - 10:17 IST -
#India
UP Polls: యూపీలో పార్టీలు చేస్తున్నదిదే – ఉచితాలతో ఓట్ల వేట కోసం..
ఊరుమ్మడి పనులు, సమాజం మొత్తానికి పనికొచ్చే పథకాలకన్నా వ్యక్తిగతంగా ప్రయోజనం కలిగించే స్కీములకే ఓట్లు పడుతాయని గ్రహించిన రాజకీయ పార్టీలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈ సూత్రాన్నే అమలు చేస్తున్నాయి.
Date : 24-02-2022 - 8:27 IST -
#Special
Election Freebies: ఉచితం అనే అనుచిత పథకాలు…
ఈ దేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో విజయం సాధించడం లేదా వచ్చిన అధికారాన్ని కాపాడుకోవడం మినహా మరో ఆలోచన ఉండదు. సహజంగా ఏ దేశంలో అయినా రాజకీయ పార్టీలు ఇలాగే ఆలోచిస్తాయి. కాని భారతదేశంలోని పార్టీలు కొంచెం భిన్నం.
Date : 27-01-2022 - 7:00 IST -
#India
Supreme Court : ఉచితాలకు సుప్రీమ్ చెక్. కేంద్రం, ఈసీకి నోటీసులు!
ఎన్నికల వాగ్ధానాలకు కళ్లెం వేయడానికి సుప్రీమ్ కోర్టు రంగంలోకి దిగింది. బడ్జెట్ ను మించి రాజకీయ పార్టీలు ఇస్తోన్న ఉచిత హామీలపై ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది
Date : 25-01-2022 - 3:43 IST