Free Raid For Womens
-
#Speed News
Telangana Police : ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ‘ఉచిత రైడ్ సర్వీస్’.. ఇది నిజం కాదంటున్న హైదరాబాద్ పోలీసులు
అనవసరమైన భయాందోళనలు, గందరగోళానికి కారణమయ్యే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ, ఆందోళనలు జరుగుతున్న తరుణంలో ఈ సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి.
Published Date - 04:44 PM, Thu - 22 August 24