Free New Ration Cards
-
#Andhra Pradesh
Nadendla Manohar : కొత్త రేషన్‌కార్డు దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి అన్న ప్రచారంపై మంత్రి స్పందించారు. పెళ్లి కార్డు, ఫొటోలు, మ్యారేజ్ సర్టిఫికెట్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి అపార్థాలకు గురికాకుండా నిర్దిష్టంగా పనిచేయాలని సూచించారు.
Published Date - 02:57 PM, Thu - 22 May 25