Free Military Assistance
-
#Trending
Maldives: భారత్‌తో వివాదం నేపథ్యంలో మాల్దీవులు కీలక నిర్ణయం
China: భారత్(India)తో వివాదం నేపథ్యంలో మాల్దీవులు(Maldives) కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత సైనిక సహాయం( Free Military Assistance )కోసం చైనా(China)తో ఒప్పందాన్ని(Agreement)కుదుర్చుకుంది. ఈ మేరకు ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు(signatures) చేశాయి. భారత సైనిక సిబ్బంది(Indian Army personnel)ని తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలంటూ మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు గడువు విధించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల రక్షణ మంత్రి మొహమ్మద్ ఘసన్ మౌమూన్, చైనా సైనిక సహకార […]
Published Date - 10:58 AM, Tue - 5 March 24