Free Accommodation
-
#Cinema
దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా సోనూ సూద్
Sonu Sood ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొచ్చే నటుడు సోనూ సూద్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు హఠాత్తుగా నిలిచిపోవడంతో దుబాయ్‌లో చిక్కుకుపోయిన వందలాది మంది ప్రయాణికులకు ఆయన అండగా నిలిచారు. విమానాలు రద్దు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి ఉచితంగా వసతి కల్పిస్తానని ప్రకటించి, మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు. సహాయం కావాల్సిన వారు ఎలాంటి సందేహం లేకుండా తనను సంప్రదించాలని సోనూ సూద్ […]
Date : 05-03-2026 - 1:02 IST