Fraud ITC Cases
-
#Speed News
GST Fraudsters: జీఎస్టీ మోసగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం..!
జీఎస్టీ మోసగాళ్ల (GST Fraudsters)పై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 మొదటి మూడు త్రైమాసికాల్లో దేశవ్యాప్తంగా 1700 నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) నకిలీ కేసులను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
Published Date - 11:05 AM, Sun - 4 February 24