Franchise Sale
-
#Sports
Vijay Mallya: నాడు పెట్టిన పెట్టుబడికి నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నారు: విజయ్ మాల్యా
Royal Challengers Bangalore ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత విలువైన ఫ్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఏకంగా 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.16,500 కోట్లు) ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ చారిత్రక ఒప్పందంపై ఆర్సీబీ మాజీ అధినేత, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఫ్రాంచైజీని స్థాపించినప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. […]
Date : 26-03-2026 - 12:45 IST