Former PM Sheikh Hasina
-
#India
Former PM Sheikh Hasina : షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు భారత్ అప్పగిస్తుందా..?
బంగ్లాదేశ్‌లో మరణశిక్ష పడిన షేక్ హసీనాను ఆ దేశానికి అప్పగిస్తారా లేదా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల షేక్ హసీనాను దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్.. ఆమెకు మరణశిక్ష విధించింది. దీంతో ఆమెను తక్షణమే తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె మరణశిక్షపై స్పందించిన భారత్.. ఆమెను అప్పగించాలన్ని విజ్ఞప్తిపై మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే భారత్-బంగ్లాదేశ్ ప్రత్యర్పణ ఒప్పందం 2013లోని నిబంధనలు ఏం […]
Date : 18-11-2025 - 5:01 IST -
#Speed News
Bangladesh Ex Pm Sheikh Hasina : షేక్ హసీనా కు ఉరిశిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు.!
పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాపై నమోదైన కేసుల్లో.. ఐసీటీ సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో హసీనాను దోషిగా నిర్దారిస్తూ.. ఆమెకు ఉరిశిక్ష ఖరారు చేసింది ఢాకాలోని ఐసీటీ కోర్టు. ఆమె మానవత్వాన్ని మరిచి, ఆందోళనకారులను కాల్చి చంపమని ఆదేశాలు జారీచేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే, తాను వీటిని పట్టించుకోనని హసీనా అన్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా […]
Date : 17-11-2025 - 3:01 IST -
#Speed News
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో మరోసారి హింస.. ఈసారి టార్గెట్ ఎవరంటే?
ఢాకాలోని బిజోయ్ నగర్ ప్రాంతంలోని జాతీయ పార్టీ (ఎర్షాద్) పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని బంగ్లాదేశ్ స్థానిక టీవీ ఛానెల్‌లు, ఇతర మీడియా సంస్థలు నివేదించాయి.
Date : 01-11-2024 - 12:16 IST