Former MLA Guvvala Balaraju
-
#Telangana
BJP : బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఆయన అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి చేసినట్టు బీజేపీ నాయకులు కొనియాడారు. అచ్చంపేట నియోజకవర్గానికే కాకుండా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలోనూ ఆయన పాత్ర ఉండాలని గువ్వల ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ పార్టీ తమను తక్కువచేసి "సున్నా సీట్లు" అనే పదంతో వదిలిపెట్టిందని గుర్తుచేశారు.
Published Date - 01:12 PM, Sun - 10 August 25