Foreign Illegal Immigrants
-
#India
Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల సమగ్ర సవరణకు సన్నద్ధం!
బిహార్‌లో జరుగుతున్న విధంగా వచ్చే నెల నుంచి ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా సమగ్ర సవరణ చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈసీ ఇప్పటికే రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. బిహార్‌లో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, సుప్రీం కోర్టు ఈ నెల 10న వాటిని విచారించి, ఈ ప్రక్రియను చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఈసీకి ఉందని చెప్పింది.
Published Date - 10:42 AM, Mon - 14 July 25