Foreign Fund
-
#Speed News
TTD: కేంద్రం నిర్లక్ష్యంతో విదేశీ విరాళాలకు గండి
తిరుమల తిరుపతి దేవస్థానాలకి విదేశాల నుంచి అందే విరాళాలు ఆగిపోయాయి. వీటి స్వీకరణకు సంబంధించి కేంద్ర హోం శాఖ ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు ను సకాలంలో రెన్యువల్ చేయకపోవడంతో ఏడాది కాలంగా దేవస్థానానికి విదేశీ విరాళాలు ఆగిపోయాయి. దేశవ్యాప్తంగా సంస్థలు, సంఘాలూ విదేశీ విరాళాలు పొందడానికి కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేకించి హోం శాఖ నుంచి లైసెన్సు పొందాలి. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టానికి లోబడి ఈ లైసెన్సులు మంజూరవుతాయి. విదేశాల నుంచి పలు సంస్థలకు, సంఘాలకు అందుతున్న […]
Published Date - 02:54 PM, Tue - 4 January 22