Food Prices
-
#India
Retail Inflation : మధ్యతరగతికి శుభవార్త..ఎనిమిదేళ్లలోనే కనిష్ఠ స్థాయికి ద్రవ్యోల్బణం..!
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025 జులై నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం 1.55 శాతంగా నమోదైంది. ఇది 2017 జులై తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. గత జూన్‌లో ఈ రేటు 2.10 శాతంగా ఉండగా, ఒక్క నెలలోనే 55 బేసిస్ పాయింట్ల తగ్గుదల నమోదవడం విశేషం. ఇది వరుసగా తొమ్మిదోసారి ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది.
Published Date - 10:54 AM, Wed - 13 August 25 -
#Business
Price Hike: కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలు.. మరోసారి ట’మోత’..!
Price Hike: దేశంలో ద్రవ్యోల్బణం మళ్లీ విస్తరిస్తోంది. ఈ రోజుల్లో పెరుగుతున్న పండ్లు, కూరగాయల ధరలతో (Price Hike) సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. రిటైల్ మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు రెట్టింపు ధరకు లభించే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో హోల్‌సేల్ మార్కెట్‌లో పండ్లు, కూరగాయల రాక తక్కువగా ఉండడంతో ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలని అంటున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లో పండ్లు, […]
Published Date - 12:15 PM, Fri - 21 June 24 -
#India
Price Tags Fall: లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. చౌకగా మారనున్న వస్తువుల ధరలు..?!
లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల కానుక ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది నెలల్లో రోజువారీ ఉపయోగించే వస్తువులు చౌకగా (Price Tags Fall) మారుతాయని తెలుస్తోంది.
Published Date - 01:55 PM, Fri - 12 January 24