Food Packets
-
#Business
Food Packets : ఫుడ్ ప్యాకెట్లపై పోషకాల సమాచారం పెద్ద అక్షరాల్లో..
ప్రతీ ఫుడ్ ప్రోడక్ట్ ప్యాకెట్ వెనుక వాటిలోని పోషకాల సమాచారంతో కూడిన లిస్టు ఉంటుంది. ఆ లిస్టులో ఫుడ్ ప్రోడక్ట్‌లోని ఉప్పు, చక్కెర, శాచురేటెడ్ కొవ్వు, ఇతర పదార్థాల సమాచారం వరుసగా ఒకదాని కింద మరొకటి ఉంటుంది.
Date : 07-07-2024 - 1:20 IST