Food Donors
-
#Business
అక్రమ పత్తి విత్తనాలతో ముప్పు.. అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
ఈ అక్రమ విత్తనాల సాగు వల్ల నేల ఆరోగ్యం మరియు పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. HTBt విత్తనాలు కలుపు మందులను తట్టుకుంటాయనే నెపంతో రైతులు గ్లైఫోసేట్ వంటి రసాయనాలను విచక్షణారహితంగా వాడుతున్నారు
Date : 26-02-2026 - 4:41 IST