Food Delivery Boy
-
#Speed News
Swiggy Users: స్విగ్గీ యూజర్లకు బిగ్ షాక్.. ఇక నుంచి అదనపు ఛార్జీలు
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. కొత్తగా ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేయాలని నిర్ణయించింది. ఫుడ్ ఆర్డర్లకు దీనిని వర్తింపజేయనుంది.
Date : 28-04-2023 - 9:21 IST -
#Telangana
Food Delivery: ఆర్డర్ లేటు అయిందని ఫుడ్ డెలివరీ బాయ్‌పై విచక్షణారహితంగా దాడి.. హైదరాబాద్‌లో దారుణం
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆర్డర్ ఆలస్యమైందని ఫుడ్ డెలివరీ బాయ్ పై ఓ కస్టమర్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు.
Date : 03-01-2023 - 9:00 IST -
#Telangana
Food Delivery Boy: ఆర్డర్ లేట్ గా తెచ్చాడని ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి
హైదరాబాద్‌లోని హుమాయున్‌నగర్‌లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఆర్డర్ లేట్ అయిందని, ఫుడ్ డెలివరీ బాయ్ (Food Delivery Boy)పై విచక్షణరహితంగా దాడికి దిగాడు. భయంతో సదరు ఫుడ్ డెలివరీ బాయ్ హోటల్‌లోకి పరుగులు తీయగా.. హోటల్‌లోకి దూసుకెళ్లి మరీ బాధితుడిపై దాడి చేశారు.
Date : 03-01-2023 - 8:45 IST