Flood Damage
-
#Telangana
CM Revanth Reddy : ఈనెల 6న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : వరద నష్టాన్ని అంచనావేయడానికి రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోపాటు, కేంద్ర ప్రత్యేక బృందం పర్యటించింది. మరోవైపు ఏపీలో కూడా వర్షాలు, వరదల వలన భారీ నష్టాలు సంభవించాయి.
Published Date - 05:49 PM, Fri - 4 October 24 -
#Andhra Pradesh
Minister : రేపటి నుండి వరద నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ: అనిత
Minister Wangalapudi Anitha: రేపటి నుంచి భారీ వర్షాలు, వరద నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని.. వరద బాధితులకు 8 రోజులుగా ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నామని తెలిపారు.
Published Date - 04:08 PM, Sun - 8 September 24 -
#Telangana
Flood Damage : వరద నష్టాన్ని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం..కేంద్రానికి రిపోర్టు
ఖమ్మంలో,ఉమ్మడి వరంగల్ ,నల్గొండ లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసింది..
Published Date - 02:24 PM, Wed - 4 September 24 -
#Speed News
KTR: హైదరాబాద్ పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు.
Published Date - 05:35 PM, Thu - 27 July 23 -
#Telangana
Telangana Rains : 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం, కేంద్రానికి తెలంగాణ నివేదిక
గత వారం రోజులుగా జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం మరియు నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.
Published Date - 04:00 PM, Fri - 15 July 22