Flipkart End Of Season Sale
-
#Technology
Realme 12 Pro: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ. 8,000 తగ్గింపుతో రియల్‌మీ 12 ప్రో..!
Realme 12 Pro: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ రియల్‌మీ 12 ప్రో (Realme 12 Pro)ని జనవరి 2024లో లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ఇప్పుడు బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2024 సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8,000 తగ్గింపుతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ప్రారంభ ధర రూ. 29,999 వద్ద ప్రారంభించబడింది. కానీ ఇప్పుడు ఈ ఫోన్ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. శక్తివంతమైన టెలిఫోటో కెమెరా, […]
Published Date - 08:47 AM, Fri - 7 June 24