Flaxseeds Facepack
-
#Health
Flax Seeds : అందాన్ని పెంచే అవిసె గింజలు.. ఎలా వాడాలంటే ?
నానబెట్టిన అవిసె గింజల్ని నీటిలో వేసి 2-3 నిమిషాలు ఉడికిస్తే.. ఒక జెల్ వస్తుంది. దీనిని గిన్నెలోకి తీసుకుని.. చల్లారిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని అప్లై చేసుకోవాలి. అది ఆరిన తర్వాత మరో లేయర్ జెల్ ను అప్లై చేయాలి. పూర్తిగా డ్రై అయ్యాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
Date : 18-04-2024 - 9:04 IST