Five States Elections
-
#India
CWC Meet: రాహుల్ కు జై కొట్టిన ‘సీడబ్ల్యూసీ’
కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ గాంధీని ప్రకటించాలని సీడబ్ల్యూసీ సమావేశంలో ఎక్కువ మంది వాయిస్ వినిపించారు. ఐదు రాష్ట్రాల ప్రతికూల ఫలితాలకు కారణం అధ్యక్షుడు గా శాశ్వత నియామకం లేకపోవటమే అని సమావేశం భావించింది.
Date : 13-03-2022 - 8:56 IST