Five Films
-
#Cinema
Sankranti Movies: సంక్రాంతి సినిమాల పంచాయితీ.. ఎవ్వరు తగ్గడం లేదుగా
తెలుగు రాష్ట్రాల్లో సినిమా సందడి సంక్రాంతికి కనిపిస్తుంది. ఈ సారి మారి ఎప్పుడూ లేని విధంగా ఐదు స్ట్రైయిట్ సినిమాలు విధులకు సిద్ధమవుతున్నాయి. నాగార్జున నా సామి రంగ, వెంకటేష్ సైంధవ్, మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, తేజ సజ్జ హనుమాన్.
Published Date - 05:39 PM, Sun - 24 December 23