FIR Against RGV
-
#Cinema
Case On RGV: ఆర్జీవీపై చీటీంగ్ కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు…?
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు నమోదు అయింది. ప్రొడక్షన్ హౌస్‌ను రూ.56 లక్షల మేర మోసం చేశారన్న ఆరోపణలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 24-05-2022 - 12:15 IST