Finance And Health Minister
-
#Telangana
Telangana Budget 2022-23: గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించవచ్చా? ఆ రూల్ ఏం చెబుతోంది?
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ సారి వివాదంతోనే ప్రారంభం అయ్యేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి- గవర్నర్‌ల మధ్య ముదురుతున్న వివాదాలకు వేదికగా మారనుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. trs-bjpల మధ్య ఘర్షణకు ఉదాహరణగా నిలవనున్నాయి.గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీ గా వస్తోంది. అయితే దాన్ని ఈ సారి పాటించే సూచనలు కనిపించడం లేదు. అలా చేయవచ్చా అన్నది చర్చనీయాంశంగా మారింది. రూల్స్‌లోని టెక్నికాలిటీస్ ఆధారంగా చేయవచ్చని కొందరు అంటున్నారు. సాధారణంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన తరువాత […]
Published Date - 09:42 AM, Tue - 1 March 22