Filmmaking
-
#Cinema
Karan Johar : రాజమౌళి సినిమాలకు లాజిక్ అవసరం లేదు
Karan Johar : బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి తీసే సినిమాలు లాజిక్ గురించి ఆలోచించకుండా, కథపై నమ్మకంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. ఆయన కథలపై పూర్తి విశ్వాసంతో సినిమా నిర్మాణాన్ని అద్భుతంగా చేసేందుకు సహాయం చేస్తాయని కొనియాడారు.
Date : 17-02-2025 - 11:27 IST