FIFA World Cup
-
#Speed News
30 Lakh Dogs Killing : 30 లక్షల కుక్కలు బలి.. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం దారుణ స్కెచ్
ఆ దేశ ప్రభుత్వం తీరుపై జంతు ప్రేమికులు(30 Lakh Dogs Killing) ఫైర్ అవుతున్నారు.
Date : 19-01-2025 - 11:33 IST -
#Speed News
FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యమిచ్చే నగరమదే.. షెడ్యూల్ ఇదీ
FIFA World Cup : 2026 సంవత్సరంలో కెనడా, మెక్సికో, అమెరికాలలో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే నగరమేదో కన్ఫార్మ్ అయిపోయింది.
Date : 05-02-2024 - 8:59 IST -
#Sports
Messi Shirts Auction: మెస్సీ 6 జెర్సీలకు 65 కోట్లు.. రికార్డే ఇది..!
గ్రేట్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీకి (Messi Shirts Auction) సంబంధించిన వస్తువులు కూడా కోట్ల రూపాయలకు వేలంపాటైంది. ఫిఫా ప్రపంచకప్ 2022 మ్యాచ్‌ల సందర్భంగా లియోనెల్ మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను గురువారం న్యూయార్క్‌లో వేలం వేశారు.
Date : 16-12-2023 - 7:56 IST -
#Sports
Gold iPhones: ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా టీమ్‌కు గోల్డ్ ఐఫోన్స్.. ఇచ్చేది ఎవరంటే..?
అర్జెంటీనా (Argentina) వెటరన్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ తనలాంటి ఆటగాడు ఈ ప్రపంచంలో లేడని ప్రతిరోజూ మైదానంలో నిరూపిస్తూనే ఉన్నాడు. అతని లక్ష్యాల సంఖ్య, అతని అవార్డులు, ప్రతిదీ దీనికి నిదర్శనం. అతను మైదానంలో ఎంత పెద్ద ఆటగాడో.
Date : 02-03-2023 - 1:20 IST -
#Sports
Argentina players: అర్జెంటీనా ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
ఫిఫా ప్రపంచకప్ గెలిచిన తర్వాత అర్జెంటీనా (Argentina) జట్టు స్వదేశానికి చేరుకుంది. ఫుట్‌బాల్ ఆటగాళ్లు (Argentina players) అభిమానులతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆటగాళ్లు పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మెస్సీ సహా కీలక ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారు.
Date : 21-12-2022 - 7:40 IST -
#Sports
Messi: మెస్సీ ధరించిన స్పెషల్ డ్రెస్ ఏంటో తెలుసా ?
నాలుగు వారాలుగా అభిమానులను అలరించిన సాకర్ ప్రపంచకప్ కు తెరపడింది.
Date : 19-12-2022 - 2:19 IST -
#Speed News
Messi: కల నెరవేరిన వేళ
ఎన్నో ట్రోఫీలు గెలిచాడు.. ఎన్నో రికార్డులు అందుకున్నాడు..సమకాలిన ఫుట్‌బాల్ అతను ఖచ్చితంగా అతను గ్రేట్ ప్లేయరే..
Date : 19-12-2022 - 7:46 IST -
#Speed News
Fifa World Cup: అర్జెంటీనాదే సాకర్ వరల్డ్‌కప్
రెండు కొదమసింహాలు తలపడితే ఎలా ఉంటుంది...సరిగ్గా సాకర్ ప్రపంచకప్ ఫైనల్ అలాగే జరిగింది..
Date : 18-12-2022 - 11:48 IST -
#Sports
FIFA World Cup 2022: సాకర్ రారాజు ఎవరో..?
సాకర్ (soccer) ప్రపంచానికి రారాజు ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. వరుసగా రెండసారి కప్ గెలిచేందుకు ఫ్రాన్స్ ఉవ్విళ్ళూరుతుంటే.. సుధీర్ఘ విరామం తర్వాత వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచేందుకు అర్జెంటీనా ఎదురుచూస్తోంది. తన కెరీర్‌లో అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచకప్ (FIFA World Cup)ను గెలిచి ఘనంగా
Date : 18-12-2022 - 6:36 IST -
#Sports
FIFA World Cup 2022: వరుసగా రెండోసారి ఫైనల్స్‌కు ఫ్రాన్స్.. ఆదివారం అర్జెంటీనాతో ఫైనల్ మ్యాచ్
FIFA 2022 వరల్డ్ కప్ (FIFA World Cup 2022) ఫైనల్స్‌కు డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ దూసుకెళ్లింది. మొరాకోతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం సాధించిన ఫ్రాన్స్ (France) ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది.
Date : 15-12-2022 - 6:45 IST -
#Sports
Messi: సంచలన ప్రకటన చేసిన మెస్సీ.. ఇదే నా చివరి మ్యాచ్..!
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Messi) సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ తాను అర్జెంటీనా తరపున ఆడబోయే చివరి మ్యాచ్ అని తెలిపాడు. ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో క్రోయేషియాతో తలపడిన అర్జెంటీనా 3-0 తేడాతో విజయం సాధించింది.
Date : 14-12-2022 - 12:50 IST -
#Speed News
FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో ఫైనల్ కు చేరిన అర్జెంటీనా..!
క్రొయేషియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో 3-0 తేడాతో ఘన విజయం సాధించిన అర్జెంటీనా జట్టు ఫిఫా ప్రపంచకప్- 2022 (FIFA World Cup- 2022) ఫైనల్ చేరుకుంది. అర్జెంటీనా జట్టు 6వ సారి ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup- 2022) ఫైనల్‌కు చేరుకుంది.
Date : 14-12-2022 - 7:28 IST -
#Sports
England vs France: సెమీస్ లో ఫ్రాన్స్.. ఇంగ్లాండ్ ఔట్
సాకర్ ప్రపంచకప్ చివరి సెమీఫైనల్ బెర్తు కూడా ఖరారైంది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. ఇంగ్లీష్ జట్టు చివరి వరకూ అద్భుతంగా పోరాడినప్పటికీ..
Date : 11-12-2022 - 3:37 IST -
#Sports
FIFA World Cup 2022: సెమీస్‌కు చేరిన మొరాకో.. కన్నీళ్లు పెట్టుకున్న రోనాల్డో
ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022)లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. టోర్నమెంట్‌లోని మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్‌ను 1–0తో మొరాకో ఓడించింది. ఈ జట్టు ఓటమితో క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ కల కూడా చెదిరిపోయింది. ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022)లో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ దేశంగా మొరాకో నిలిచింది. ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో మొరాకో చేతిలో పోర్చుగల్ ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన పోర్చుగల్ […]
Date : 11-12-2022 - 8:10 IST -
#Sports
Brazil out of the World Cup: ఫిఫా వరల్డ్ కప్ నుంచి బ్రెజిల్ ఔట్
సాకర్ ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో సంచలనం నమోదయింది. టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్ (Brazil)కు క్రొయేషియా షాక్ ఇచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో క్రొయేషియా పెనాల్టీ షూట్ అవుట్ లో సాంబా జట్టును నిలువరించి సెమీస్ కు చేరింది. దీంతో 2002 తర్వాత బ్రెజిల్ (Brazil) మరో ప్రపంచకప్ గెలిస్తే చూడాలని ఆశిస్తున్న అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఈసారి చక్కటి ప్రదర్శనతో కచ్చితంగా కప్పు గెలిచేలా కనిపించిన సాంబా జట్టు.. క్వార్టర్స్ కూడా దాటలేకపోవడం […]
Date : 10-12-2022 - 10:12 IST