Festival Sales
-
#Speed News
Liquor Sales: మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్.. రెండో స్థానంలో ఏపీ..
Liquor Sales: మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రంగంలో రెండో స్థానాన్ని అధిష్టించింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) చేసిన అధ్యయనం ప్రకారం, గత ఏడాదిలో తెలంగాణలో ప్రతి వ్యక్తి మద్యం కోసం సగటు రూ.1,623 ఖర్చు చేశాడు, కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఖర్చు రూ.1,306గా నమోదైంది. పంజాబ్ రాష్ట్రంలో ఈ సంఖ్య రూ.1,245, ఛత్తీస్‌గఢ్‌లో రూ.1,227 గా ఉంది.
Published Date - 03:56 PM, Fri - 1 November 24