Female Advocate
-
#India
Unnao: గర్భిణీ మహిళ న్యాయవాది ప్రమాదశావత్తు వాగులో పడి మృతి
ఉత్తరప్రదేశ్ ఉన్నావ్‌లో విషాదం నెలకొంది. సఫీపూర్ కొత్వాలి ప్రాంత, బర్హాలి గ్రామానికి చెందిన దంపతులు అటారీ గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా గ్రామ సమీపంలోని వంతెనపై పశువులు బైక్‌కు ఎదురుగా వచ్చాయి. బైక్ అదుపుతప్పి వరద నీటిలో పడిపోయింది.
Date : 18-09-2023 - 7:56 IST