Fell Ill During Stage Performance
-
#Cinema
Singer KK No More: బాలీవుడ్ గాయకుడు కేకే మృతి..
బాలీవుడ్ సింగర్ కేకే కన్నుమూశారు. 53 ఏళ్ల కేకే కోల్‌కతాలో ఓ సంగీత కచేరీలో పాల్గొంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Published Date - 01:16 AM, Wed - 1 June 22