Fatwa Against Imam
-
#India
Fatwa Against Imam : రామమందిర కార్యక్రమానికి హాజరైన ఇమామ్‌కు వ్యతిరేకంగా ఫత్వా
Fatwa Against Imam : జనవరి 22న అయోధ్య రామమందిరంలో జరిగిన భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ (AIIO) చీఫ్ ఇమామ్ డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి హాజరయ్యారు.
Date : 29-01-2024 - 1:58 IST