Fatima Sheikh
-
#Speed News
Fact Check : ఆమిర్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడా?
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరియు అతని భార్య కిరణ్ రావు జులై 3, 2021న పరస్పర అంగీకారంతో తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కొద్ది సేపటికే అమీర్ ఖాన్, ఫాతిమా సైనా షేక్‌ల ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెగ షేర్ చేసుకున్నారు.
Date : 27-12-2021 - 4:56 IST