Father Killed Son
-
#India
Father Killed Son: కొడుకును చంపి గోనె సంచిలో దాచిన తండ్రి
యూపీలోని అలీఘర్‌లో దారుణం జరిగింది. ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్నాడని ఓ తండ్రి తన 24 ఏళ్ల కొడుకును హత్య (Father Killed Son) చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి పొలంలో పడేశాడు. అయితే మృతుడి మేనమామ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Date : 20-12-2022 - 7:25 IST