FasTag Deactivate Steps
-
#Speed News
Paytm FasTag: మీ పేటీఎం ఫాస్టాగ్ డీయాక్టివేట్ చేయాలా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో కావాల్సిందే..!
పేటీఎం ఫాస్టాగ్ (Paytm FasTag)ని డీయాక్టివేట్ చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి. మూడు పద్ధతులు చాలా సులభం. మీరు ఈ పద్ధతుల్లో దేని ద్వారానైనా మీ Paytm ఫాస్టాగ్‌ని డీయాక్టివేట్ చేయవచ్చు.
Published Date - 02:01 PM, Sun - 17 March 24