Farmer Role
-
#Speed News
Maharishi Actor: మహర్షి రైతు ఇకలేరు!
మహర్షి చిత్రంలో మహేష్ బాబు కు వ్యవసాయం నేర్పించే రైతు పాత్రలో నటించి..ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్న నటుడు గురుస్వామి కన్నుమూశారు.
Date : 09-09-2022 - 9:42 IST