Farmer Issues
-
#Telangana
Harish Rao : నీ అనుచరుల కోసమే అందాల పోటీలు పెట్టావా..?
Harish Rao : తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వైఖరి పై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ, “మార్పు మార్పు” అని ప్రఖ్యాతమైన ఆయన, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని కూడా మార్చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 01-06-2025 - 3:17 IST -
#Speed News
KTR : ఆర్థిక మంత్రి ప్రకటనలు తెలంగాణ అసెంబ్లీని, ప్రజలను తప్పుదారి పట్టించాయి
KTR : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నివేదికకు విరుద్ధంగా, రుణాన్ని ₹3.89 లక్షల కోట్లుగా పేర్కొంటూ ప్రభుత్వం రుణ గణాంకాలను రూ.7 లక్షల కోట్లకు పెంచిందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు.
Date : 16-12-2024 - 6:31 IST -
#Speed News
KTR : అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉందా? లేదంటే ఏఐసీసీకి ఏదో ప్రత్యేక కారణం ఉందా?
KTR : అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉందా? లేదంటే ఏఐసీసీకి ఏదో ప్రత్యేక కారణం ఉందా? అంటూ ప్రశ్నలు సంధించారు కేటీఆర్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటనను తప్పుబట్టిన కేటీఆర్, "రాష్ట్ర రైతులను జైలుకు పంపినందుకు, భూములు బలవంతంగా గుంజుకున్నందుకు, రైతులను కొనుగోలు కేంద్రాల్లో అవమానించినందుకు, ఏఐసీసీకి అంత సంతృప్తి వచ్చిందా?" అని విరుచుకుపడ్డారు.
Date : 17-11-2024 - 5:18 IST -
#Speed News
DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్‌పై డీకే అరుణ ఫైర్ ..
DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌పై బీజేపీ నేత, ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. సోనియా గాంధీ పుట్టిన రోజునే ఇచ్చిన హామీలు నెరవేర్చుతానన్న చెప్పిన రేవంత్, ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదని ఆమె విమర్శించారు. గత సంవత్సరం కాలంలో రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కేంద్రం నుంచి నిధులు లేకుండా ఈ ప్రభుత్వం ఇళ్లు నిర్మించగలదా? అని ప్రశ్నించారు డీకే అరుణ.
Date : 03-11-2024 - 1:35 IST