Famous Personalities
-
#Technology
AI Toddler : వీఐపీలు పసి పిల్లలైన వేళ.. AI చేసిన మ్యాజిక్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ.. చిత్ర్ర విచిత్రాలు చేస్తోంది.. చిత్రాలను విచిత్రంగా మార్చి చూపిస్తోంది.. పెద్దల ఫోటోలను పిల్లల్లాగా.. పిల్లల ఫోటోలను పెద్దల్లాగా కూడా చిటికెలో మార్చేస్తోంది.. ఆర్టిస్ట్ అంటేనే క్రియేటివిటీకి కేరాఫ్.. జ్యో జాన్ ముల్లూర్ అనే ఆర్టిస్ట్ క్రియేటివ్ గా ఆలోచించాడు..
Date : 10-06-2023 - 1:37 IST