Family Members Who Received Bharat Ratna For PV
-
#India
Bharat Ratna For PV: పీవీకి భారతరత్న.. అందుకున్న కుటుంబ సభ్యులు, వీడియో..!
రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. పీవీ నరసింహారావు (Bharat Ratna For PV) తరపున ఆయన కుమారుడు ప్రభాకరరావు… రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు.
Published Date - 11:47 AM, Sat - 30 March 24