Families
-
#South
Karnataka Victims: మత హింసలో హత్యకు గురైన బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
కర్ణాటకలో గత ప్రభుత్వం బీజేపీ హయాంలో మత ఘర్షణల్లో నలుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగి దాదాపు ఏడాది కావొస్తుంది.
Published Date - 07:44 PM, Sat - 17 June 23 -
#India
Manipur : నలుగురి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే గవర్నమెంట్ స్కీమ్స్ కట్..!!
మణిపూర్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పలు పథకాల ప్రయోజనాలు పొందాలంటే కుటుంబంలోని పిల్లల సంఖ్యను పరిమితం చేసింది.
Published Date - 08:16 AM, Sat - 15 October 22 -
#Life Style
Relationship : భార్య భర్తలు గొడవపడుతున్న సందర్భాలు ఇవే..జాగ్రత్త పడండి…?
ప్రతిఇంట్లో పిల్లలు ఉండాలని కోరుకుంటారు. పిల్లలు ఉన్న ఇంట్లో ఆ సందడే వేరు. పిల్లలు ఉన్న కుటుంబం అందంగా మారుతుంది. అయితే కొందరు దంపతులు పిల్లల పెంపకం విషయంలో తరచుగా గొడవలు పడుతుంటారు.
Published Date - 10:30 AM, Wed - 20 July 22 -
#Life Style
Women Financial Independence: స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాల్సిందేనా..?
నేటి యుగంలో పాటుగా స్త్రీలు అన్నిరంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం వైపు పయణిస్తున్నారు. అయితే ఇండియాలో మాత్రం పురుషులతో పోల్చితే స్త్రీలు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో చాలా తక్కువ శాతం ఉన్నారు. అనాదిగా వస్తున్న పురుషుల ఆధిపత్యం కారణంగా భారత్ లో స్త్రీలు ఆర్థిక స్వాతంత్య్రంలో వెనకబడి ఉన్నారు.
Published Date - 04:31 PM, Fri - 1 April 22