False Report
-
#Cinema
Actress Meena: నా భర్త మరణంపై అసత్య ప్రచారం చేయొద్దు : మీనా
తన భర్త మరణంపై దయచేసి ఎలాంటి అసత్య ప్రచారం చేయొద్దని మీడియాకు నటి మీనా విజ్ఞప్తి చేశారు. భర్త దూరమయ్యాడనే బాధలో ఉన్న తన ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోరారు. ఈమేరకు విజ్ఞాపనతో ఆమె సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరిత లేఖను విడుదల చేశారు. “నా భర్త ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నం చేసిన వైద్య బృందానికి , స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. నా భర్త ప్రాణాలు నిలవాలని ఎంతోమంది అభిమానులు ప్రార్థనలు చేశారు. వారందరికీ ధన్యవాదాలు” […]
Published Date - 09:02 PM, Sat - 2 July 22