Falcon Scam
-
#Telangana
Falcon Scam: ఫాల్కన్ స్కామ్‌పై ఈడీ కేసు నమోదు
Falcon Scam: హైదరాబాద్ కేంద్రంగా భారీ మోసం జరిగింది. ఫాల్కన్ స్కాం పేరుతో 6979 మంది నుంచి రూ.1700 కోట్లు వసూలు చేసి విదేశాలకు మళ్లించిన ఘటనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదు చేసింది. డిపాజిట్లపై అధిక లాభాలు ఇస్తామని ఆశచూపి, షెల్ కంపెనీల ద్వారా డబ్బును విదేశాలకు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Date : 22-02-2025 - 11:44 IST