Fake Employees
-
#Telangana
తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Revanth Reddy రాష్ట్రంలో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని, వారంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఈ నకిలీ ఉద్యోగులను గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి బోగస్ ఉద్యోగులను సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై సమగ్ర ఆడిట్ చేయించి, క్రిమినల్ కేసులు […]
Date : 04-03-2026 - 11:03 IST -
#Telangana
Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల గుట్టు రట్టు..
Telangana Secretariat: సెక్రటేరియట్‌లో కొన్ని అనుమానాస్పద కదలికలు కనిపించడంతో, సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ జాగ్రత్తగా నిఘా విధించడం ప్రారంభించారు. దీంతో, ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్ , హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు నిఘా పెంచి అన్ని ఆధారాలు సేకరించి, చాకచక్యంగా నకిలీ ఉద్యోగులను పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి సమాచారం సేకరించి, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Date : 30-01-2025 - 11:29 IST