Failure
-
#Technology
Turbo Charger : టర్బో చార్జర్‌తో సాధారణ ఆండ్రాయిడ్ మొబైల్స్ చార్జ్ చేస్తున్నారా? మీ ఫోన్ పని ఖతం
Turbo charger : అతివేగంగా ఛార్జ్ చేసే టెక్నాలజీ, దీనినే టర్బో ఛార్జింగ్ అంటారు. ఇది మన బిజీ జీవితాల్లో సమయాన్ని ఆదా చేయడంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకొచ్చింది.
Date : 11-08-2025 - 7:15 IST -
#Telangana
Harish Rao : శ్రీశైలం కాలువ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
Harish Rao : తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిపోయింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూలిపోవడాన్ని కాంగ్రెస్ అసమర్ధతగా అభిప్రాయపడ్డ ఆయన, ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Date : 22-02-2025 - 4:34 IST -
#Sports
Gill : గిల్ ఇలా అయితే కష్టమే… వైఫల్యాల బాట వీడని ఓపెనర్
ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ (Subhaman Gill) ఇదే పరిస్ఖితికి చేరువయ్యాడు. గిల్ టెస్టుల్లో పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
Date : 26-01-2024 - 5:24 IST -
#Cinema
Pooja Hegde: పూజాహెగ్డే క్రేజ్ ఢమాల్.. సెకండ్ గ్రేడ్ హీరోలతో నటించేందుకు సై?
టాలీవుడ్ బుట్టబొమ్మగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన పూజా హెగ్డే ఇటీవల కాలంలో సక్సెస్ రేటులో బాగా వెనుకబడిపోయింది.
Date : 12-07-2023 - 3:59 IST -
#Sports
Team India: ఐపీఎల్ ఎఫెక్ట్.. పదేళ్లుగా ఐసీసీ ట్రోఫిని కొట్టలేని టీమిండియా!
ఐపీఎల్ కోసం తమ సర్వశక్తులూ ధారపోస్తున్న స్టార్ ప్లేయర్లు..భారతజట్టు కోసం మాత్రం మొక్కుబడిగానే ఆడుతున్నారు.
Date : 13-06-2023 - 11:11 IST -
#Special
SpaceX: ఎలాన్ మస్క్ “స్పేస్ ఎక్స్” హిస్టరీ
ఎలాన్ మస్క్ కు చెందిన "స్పేస్ ఎక్స్" కంపెనీ.. ఎన్నో రాకెట్ ప్రయోగాలు.. ఎన్నో శాటిలైట్ ప్రయోగాలు చేసింది. వాటిలో ఎన్నో ఫెయిల్ అయ్యాయి. ఎన్నో సక్సెస్ అయ్యాయి
Date : 23-04-2023 - 5:26 IST -
#Cinema
Pooja Hegde Upset: పూజా హెగ్డేను వెంటాడుతున్న ఫ్లాపులు.. బుట్టబొమ్మ ఖాతాలో ఐదో డిజాస్టర్!
వరుసగా ఐదు డిజాస్టర్స్ ను సొంతం చేసుకొని గోల్డెన్ లెగ్ కాస్త ఐరన్ లెగ్ గా మారింది (Pooja Hegde).
Date : 22-04-2023 - 3:07 IST -
#Cinema
Pooja Hegde: తన సినిమాల ఫ్లాప్ లపై స్పందించిన పూజా హెగ్డే.. సినిమాలు ఫెయిల్ నేను కాదు అంటూ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం
Date : 18-04-2023 - 6:36 IST -
#Cinema
Samantha Reaction: శాకుంతలం ఫెయిల్యూర్ పై సమంత రియాక్షన్.. గీతోపదేశం చేస్తూ కౌంటర్!
టాలీవుడ్ నటి సమంత శాకుంతలం మూవీ ఫెయిల్యూర్ పై రియాక్ట్ అయ్యారు.
Date : 18-04-2023 - 3:15 IST -
#Sports
Australia vs India: ఆస్ట్రేలియాదే వన్డే సీరీస్.. బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిన భారత్
భారత్ తో జరిగిన వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. చెన్నై వేదికగా జరిగిన చివరి వన్డేలో సమిష్టిగా రాణించిన ఆసీస్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Date : 22-03-2023 - 10:28 IST -
#Health
Heart Failure: యువకుల్లో హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలను గుర్తించండిలా..
మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో గుండె ఒకటి. శరీరంలోని అన్ని భాగాలను ఇది రక్తాన్ని (Blood) సరఫరా చేస్తుంది.
Date : 18-02-2023 - 7:30 IST -
#Cinema
Chiranjeevi Shocking Comments: ‘ఆచార్య’ ఫెయిల్యూర్ పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్!
భారీ అంచనాలతో విడుదలైన ‘ఆచార్య’ ఫెయిల్యూర్ పై మెగాస్టార్ చిరంజీవి మొదటిసారి పెదవి విప్పారు.
Date : 01-10-2022 - 5:19 IST -
#Cinema
Block buster Beauty In Dilemma: బ్లాక్ బస్టర్ బ్యూటీకి వరుసగా డిజాస్టర్స్.. ట్రాక్ తప్పిన కృతి!
తెలుగు తెరపై ఉప్పెనలా ఎగిసిపడ్డ హీరోయిన్ కృతిశెట్టి. ఆ మూవీలో బేబమ్మగా అన్ని వర్గాలను ఆకట్టుకుంది.
Date : 19-09-2022 - 4:59 IST -
#Cinema
Bollywood Failures: పరాజయాల బాటలో ‘బాలీవుడ్’
వరుస ఫెయిల్యూర్స్ తో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతోంది.
Date : 26-07-2022 - 1:08 IST