Eye Surgery
-
#Andhra Pradesh
Chandrababu: చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్ పూర్తి
ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్ పూర్తయింది . ఆపరేషన్ తర్వాత రెండు గంటలపాటు ఆసుపత్రిలో పరిశీలన కోసం ఉన్నాడు.
Date : 07-11-2023 - 5:41 IST -
#Trending
YouTuber: వరల్డ్ నంబర్ 1 యూట్యూబర్ దాతృత్వం.. సొంత ఖర్చుతో 1000 మందికి కంటి సర్జరీలు
ప్రపంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న అమెరికన్ యూట్యూబర్ (YouTuber) మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డొనాల్డ్‌సన్) దాతృత్వాన్ని చాటుకున్నాడు. అతను 1,000 మంది పాక్షిక అంధత్వం ఉన్నవాళ్లకు శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఆర్ధిక సాయం చేశాడు. వాళ్ళ కంటిశుక్లం శస్త్రచికిత్స కోసం హెల్ప్ చేశాడు.
Date : 01-02-2023 - 1:53 IST