Excise Policy Scam
-
#Speed News
Arvind Kejriwal Surrender: తీహార్ జైలుకు బయల్దేరిన కేజ్రీవాల్ , భార్య సునీతతో రాజ్‌ఘాట్ లో పూజలు
మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తీహార్ జైలులో లొంగిపోనున్నారు. కొద్దిసేపటి క్రితమే కేజ్రీవాల్ ఇంటి నుంచి తీహార్ కు బయల్దేరారు. అంతకుముందు భార్య సునీతతో కలిసి రాజ్‌ఘాట్, హనుమాన్ ఆలయాలను సందర్శించారు.
Published Date - 03:49 PM, Sun - 2 June 24