Exam Results
-
#Speed News
TG TET : టెట్ ఫలితాలు విడుదల
TG TET : మొత్తం 10 రోజుల పాటు నిర్వహించిన ఈ పరీక్షల్లో టెట్ పేపర్-1, 2 పరీక్షలు నిర్వహించగా, 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో 2,05,278 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 74.44 శాతం హాజరు నమోదైంది. టెట్ ప్రాథమిక కీని జనవరి 24న విడుదల చేయగా, అభ్యంతరాల గడువు ముగిసింది. ఇప్పుడు ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు.
Date : 05-02-2025 - 6:01 IST -
#Speed News
UGC NET Result 2024: యూజీసీ- నెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..!
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2024 (యూజీసీ- నెట్) ఫలితాలను విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫలితాల వివరాలను వెల్లడించింది.
Date : 18-10-2024 - 12:40 IST -
#Speed News
TG DSC Result 2024: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరికాసేపట్లో రిజల్ట్స్..!
సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో డీఎస్సీ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి.. ఇతర అధికారులతో కలిసి విడుదల చేయనున్నారు. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.
Date : 30-09-2024 - 8:01 IST -
#Speed News
IBPS RRB PO Prelims Result: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ప్రాసెస్ ఇదే..!
ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌లో విడుదల చేసిన సందేశం ప్రకారం.. వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లకు SMS అందుకున్న వారు అధికారిక వెబ్‌సైట్ ibps.inలో తమ పరీక్షల నవీకరణలను తనిఖీ చేయవచ్చు.
Date : 05-09-2024 - 11:40 IST -
#India
CBSE 10th Result: నేడు సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు..? క్లారిటీ ఇచ్చిన అధికారులు..!
మీరు సీబీఎస్ఈ బోర్డు నుండి 10వ తరగతి పరీక్షకు హాజరై ఈరోజు ఫలితాల కోసం ఎదురుచూస్తుంటే మీరు నిరాశ చెందవచ్చు.
Date : 01-05-2024 - 1:18 IST -
#Telangana
Results : రేపు తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు
10th Class Exam Results: తెలంగాణ(Telangana)లో ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలు(10th Class Exam Results) రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ఏప్రిల్ 13 నాటికే పూర్తి చేశారు. పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా.. తప్పులు దొర్లకుండా ఉండేందుకు మరోసారి జవాబు పత్రాలను పరిశీలించి.. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో టెన్త్ పరీక్ష ఫలితాల విడుదలకు […]
Date : 29-04-2024 - 12:02 IST -
#Speed News
TS SSC Result: టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ 10వ తరగతి ఫలితాలను ఏప్రిల్ 30, 2024న ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు.
Date : 27-04-2024 - 9:47 IST -
#Speed News
JEE Main Result: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏప్రిల్ సెషన్‌కు సంబంధించిన జేఈఈ మెయిన్ ఫలితాలను విడుదల చేసింది.
Date : 25-04-2024 - 8:32 IST -
#Speed News
AP SI Jobs: ఏపీ ఎస్సై ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు విడుదల!
ఎస్సై ఉద్యోగాలకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
Date : 28-02-2023 - 1:55 IST -
#India
JEE Main 2023 Result: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు విడుదల..!
JEE మెయిన్ 2023 మొదటి దశ తుది జవాబు కీ తర్వాత ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. అభ్యర్థులు దిగువ ఇచ్చిన వెబ్ సైట్ ను సందర్శించి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఫలితాలను విద్యార్థులు jeemain.nta.nic.inలో తనిఖీ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ పరీక్ష జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగింది.
Date : 07-02-2023 - 8:10 IST