Ex-Premier Nikolai
-
#World
Nikolai Ryzhkov: సోవియట్ మాజీ ప్రధాని రిజ్‌కోవ్ కన్నుమూత
ఒకప్పటి సోవియట్ యూనియన్‌కు ప్రధానిగా పని చేసిన నికోలయ్ రిజ్‌కోవ్(Nikolai Ryzhkov) కన్నుమూశారు. సోవియట్ యూనియన్ ఆర్థికంగా పతనమవుతున్నప్పుడు దానిని అడ్డుకోవడానికి రిజ్‌కోవ్ ఎంతగానో ప్రయత్నించారు.
Date : 29-02-2024 - 7:32 IST