Eve Teasing
-
#Telangana
Hyderabad CP Sumathi: అర్ధరాత్రి నడి రోడ్డుపై మహిళా పోలీస్ కమిషనర్ కు వేధింపులు.. 40 మంది పోకిరీలకు దిమ్మతిరిగే షాక్!
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బి. సుమతి ఆకతాయిల ఆగడాలపై ఉక్కుపాదం మోపారు. ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగి, అర్ధరాత్రి ఓ బస్టాండ్‌లో సామాన్య మహిళగా నిలబడ్డారు. ఆమెను గుర్తుపట్టని పోకిరీలు వేధించడంతో, అక్కడే మాటువేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నిన్న అర్ధరాత్రి మల్కాజిగిరి పరిధిలోని ఓ బస్టాండ్‌కు సీపీ సుమతి ఒంటరిగా చేరుకున్నారు. ఆమె ఉన్నతాధికారి అని తెలియని సుమారు 40 మంది పోకిరీలు […]
Date : 06-05-2026 - 2:08 IST -
#Telangana
SHE Team: షీ టీమ్స్ నిఘా.. 488 మంది పోకిరీల పట్టివేత!
హైదరాబాద్ షీ టీమ్ మహిళలను వేధిస్తున్న 488 మంది వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
Date : 06-10-2023 - 12:00 IST -
#India
Bhopal : భోపాల్ లో దారుణం.. మహిళా ముఖంపై బ్లేడ్‌తో దాడి చేసిన దుండగులు
భోపాల్ లో ఈవ్ టీజింగ్ గురైన మహిళ ఆ యువకులపై ప్రతిఘటించింది. అయితే ప్రతిఘటించినందుకు ఓ మహిళపై కొంతమంది వ్యక్తులు బ్లేడుతో ఆమె ముఖంపై దాడి చేశారు. ఆమె ముఖంపై 118 కుట్లు పడ్డాయి. ఈ ఘటన భోపాల్‌లోని టీటీ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది భోపాల్‌లో పట్టపగలు కొందరు యువకులు మహిళపై దాడి చేశారు. దాడిలో గాయపడిన మహిళ ఒక కన్ను తెరవడం లేదు, ప్రస్తుతం ఆమె మాట్లాడటం లేదు. బాధితురాలి ముఖంపై 118 కుట్లు వేశారని […]
Date : 12-06-2022 - 1:03 IST