Ev
-
#automobile
Solar Car : ఇది భారతదేశపు మొట్టమొదటి సోలార్ కారు.. 50 పైసలకు 1 కి.మీ నడుస్తుంది..!
Solar Car : వచ్చే నెలలో న్యూఢిల్లీలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 సందర్భంగా భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారు EVA ప్రజలకు అందించబడుతుంది. నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారును రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు పరిమాణం చిన్నది. కాబట్టి మీరు తక్కువ స్థలంలో కూడా సులభంగా పార్క్ చేయవచ్చు.
Date : 31-12-2024 - 12:08 IST -
#automobile
Simple Energy : మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ని విడుదల చేసిన సింపుల్ వన్..
సింపుల్ ఎనర్జీ (Simple Energy) తన సరికొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం సింపుల్ డాట్ వన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
Date : 03-01-2024 - 2:00 IST -
#automobile
Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాలు చలికాలంలో ఇబ్బంది పెడతాయి.. బ్యాటరీ పనితీరుపై ప్రభావం చూపిస్తుందా?
అధిక చలి, మంచు కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో (Electric Vehicles) బ్యాటరీలు ప్రభావితం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
Date : 30-12-2023 - 5:20 IST -
#automobile
OLA EV : నాల్గవ స్థానానికి పడిపోయిన ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ రిజిస్ట్రేషన్లు
ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోయాయి. జూన్ నెలలో ఈ బైక్స్ రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయింది. ఇటీవల కాలంలో ఈ బైకులు అగ్నిప్రమాదాలకు గురవుతుండటంతో చాలామంది వాహనదారులు వీటిని కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓలా కంపెనీ నాల్గవ స్థానానికి పడిపోయింది. భవిష్ అగర్వాల్ నడుపుతున్న ఓలా ఎలక్ట్రిక్ 5,869 ఎలక్ట్రిక్ స్కూటర్ల రిజిస్ట్రేషన్లను (జూన్ 30 నాటికి) జరిగాయి. EV ద్విచక్ర వాహనాల కోసం జూన్ లెక్కింపులో ఒకినావా ఆటోటెక్ 6,976 వాహనాలు, […]
Date : 02-07-2022 - 3:25 IST -
#automobile
Tata Nexon: నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో మంటలు..వైరల్ వీడియో..!!
నిన్న మొన్నటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మంటలు అనే వార్తలు చూశాం. ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రిక్ కారులోనే మంటలు చెలరేగాయి. ఈ వైరల్ వీడియో ముంబైలోని వెస్ట్ వసాయ్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ బయట టాటా నెక్సాన్ ఈవీ కారులో మంటల్లో కాలి బూడిదైంది.
Date : 23-06-2022 - 5:47 IST -
#automobile
Elon Musk: పాపం ఎలాన్ మస్క్…లక్షల కోట్లు నష్టపోతున్నాడు..కారణం ఏంటో తెలుసా..?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు కంటినిండా నిద్ర కరువైంది.రోజుకో సమస్యతో సతమతమవుతున్నాడు. మస్క్ కలలు కన్న టెస్లా కంపెనీ నష్టాలను చవిచూస్తోంది.
Date : 23-06-2022 - 5:07 IST