ETV Network
-
#Cinema
Ramoji Rao Death: రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని రాజమౌళి డిమాండ్
రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. 87 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే శోకసంద్రం నెలకొంది.రాజకీయాల నుంచి బాలీవుడ్ పరిశ్రమ వరకు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Date : 08-06-2024 - 2:27 IST